ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, ఉద్దానం కిడ్నీ సంక్షోభం, ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయింపు, ఆరోగ్య రంగంలో నియామకాలు, నాడు నేడు పథకం, 2024 ఎన్నికలు, మహిళలు రాజకీయాల్లోకి రావడం తదితర అంశాల గురించి మంత్రి విడదల రజిని ఏం చెప్పారు. #MaataMantri #VidadalaRa