Woman With HIV Carries Covid 19 Infection For 216 Days, Develops 32 Virus Mutations inside Her B

2 年前
-
-
(基於 PinQueue 指標)
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ....ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ ప్రమాదకరంగా మారుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ శరీరంలో వైరస్ 32రకాలుగా మ్యూటేషన్ అయినట్లు గుర్తించారు. ఈ మేరకు మెడికల్ జర్నల్ ...ఓ కథనం ప్రచురించింది. HIVతో బాధపడుతున్న 36 ఏళ్ల మహిళ రోగ నిరోధకశక్తి క్షీణించటంతో.....సెప్టెంబరులో కరోనా బారినపడింది. అప్పటి నుంచి....ఆమె శరీరంలో వైరస్ 32రకాలుగా ఉత్పరివర్తనం చెందినట్లు గుర్తించారు

#LatestNews
#EtvTelangana
-
-
(基於 PinQueue 指標)
0 則留言