What We know So Far About B.1.1.529 'Omicron' COVID Variant Causing Concern | ఒమిక్రాన్‌

2 年前
-
-
(基於 PinQueue 指標)
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వేరియంట్ బి.1.1.529 ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ.......ఒమిక్రాన్ గా నామకరణం చేసిన ఈ వేరియంట్ ... అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ప్రమాదకారి కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ క్రమంగా అనేక దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధిస్తున్నాయి.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言