America New Covid Variant XBB.1.5 Account For Over 40% of Cases in US | ఒమిక్రాన్ XBB 1.5 వేరియంట్

1 年前
-
-
(基於 PinQueue 指標)
అమెరికాలో వ్యాపిస్తోన్న కరోనా కేసుల్లో 40శాతం కేసులు ఒమిక్రాన్ XBB 1.5 వేరియంట్ కి చెందినవిగా మిన్నేసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ మైఖేల్ ఓస్టర్ వెల్లడించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత దుర్బర వేరియంట్ ఇదేనని ఆయన అన్నారు. న్యూయార్క్ లో చాలామంది ఆస్పత్రిలో చేరడానికి కారణమైన వేరియంట్ గా దీన్ని పేర్కొన్నారు. ఇది వ్యక్తిలోని రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుందని తెలిపారు. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని, అమెరికాలో XBB 1.5 వ్యాప్తి అధికంగా ఉందని డాక్టర్ మైఖేల్ ఓస్టర్ తెలిపారు. కాగా BQ1 వేరియంట్ కంటే XBB 1.5....... 120శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదవ్వడానికి ఇదే కారణమన్నారు. అమెరికాతోపాటు యూకేలోనూ ఒమిక్రాన్ XBB 1.5 కేసులు పెరుగుతున్నాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言