కార్గో విమానం సీ-17లో మొత్తం 823 మంది అఫ్గాన్ శరణార్థుల ప్రయాణం | US cargo Plane Carried Record

2 年前
-
-
(基於 PinQueue 指標)
అమెరికా వైమానిక దళానికి చెందిన కార్గో విమానం సీ-17 గత ఆదివారం కాబూల్ విమానాశ్రయం నుంచి కిక్కిరిసిన జనంతో ప్రయాణించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. నిజానికి ఆ రోజు ఊహకు మించి, మొత్తం 823 మంది అఫ్గాన్ శరణార్థులు అందులో ప్రయాణించినట్టు ఎయిర్ మొబిలిటీ కమాండ్ వెల్లడించింది. తొలుత 640 మందినే లెక్కపెట్టామని, వారి ఒళ్లో కూర్చుని మరో 183 మంది చిన్నారులు ప్రయాణించారని తెలిపింది. సీ-17 ద్వారా ఒకే దఫా ఇంతమందిని తరలించడం ఇదే రికార్డు అని వివరించింది. మరోవైపు కాబూల్ విమానాశ్రయం వెలుపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున... అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి వ్యక్తిగత సూచనలు వచ్చేంతవరకూ ఎవరూ కాబూల్ విమానాశ్రయానికి తరలిరావద్దని అఫ్గాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం హెచ్చరించింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言