Serum Institute to Begin Novavax Covid Vaccine Trials | for Kids in July

2 年前
-
-
(基於 PinQueue 指標)
పిల్లలపై కరోనా నిరోధక వ్యాక్సిన్ నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను వచ్చే నెలలో సీరమ్ ఇనిస్టిట్యూట్ చేపట్టే అవకాశముంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకాను..... భారత్ లో తయారు చేసేందుకు............ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబరు కల్లా నోవావాక్స్ ను.... భారత్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీరమ్ సంస్థ భావిస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో......... తమ కొవిడ్ టీకా 90.4 శాతం సామర్థ్యాన్ని కనబరిచినట్లు నోవావాక్స్ ఇటీవలే ప్రకటించింది. భారత్ లో జరుగుతున్న... కోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ డేటా ఆశావహంగా, ప్రోత్సహకరంగా ఉందని........ కేంద్రం మంగళవారం ప్రకటించింది.
ఇప్పటికే భారత్ బయోటెక్ తాము ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ను....... పిల్లలపై చేపట్టింది. పిల్లలపై నోవావాక్స్ టీకా ట్రయల్స్ ను... సీరమ్ సంస్థ జులైలో చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

#LatestNews
#EtvTelangana
-
-
(基於 PinQueue 指標)
0 則留言