Symptoms Of Omicron | ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి

2 年前
-
-
(基於 PinQueue 指標)
కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న కొద్ది...ఆ వైరస్ తీరులో మార్పులు కనిపిస్తున్నాయి. శరీరంలోకి ప్రవేశించాక అది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ముందుగానే అంచనా వేయలేని పరిస్థితి. వైరస్ సోకిన తరువాత లక్షణాలు ఎలా ఉన్నాయో గమనిస్తే గానీ..అది అంతు తేలటం లేదు. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ ఇంతే. అంత కంగారు పడాల్సిన పనే లేదని వైద్య నిపుణులు మొదట్లో చెప్పినా...ఇప్పుడు ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తీరుతో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే...అసలు ఒమిక్రాన్ లక్షణాలేంటి..? ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తే... కరోనా సోకిందని అర్థం చేసుకోవాలి..?


#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言