Another Virus Found on the Earth | It's H10N3 Bird Flu | That Too Reported in China

2 年前
-
-
(基於 PinQueue 指標)
బర్డ్ ఫ్లూ కొత్త స్ట్రెయిన్ H10N3 ప్రపంచంలోనే తొలిసారి.... మనిషిలో వెలుగుచూసింది. అది కూడా చైనాలోనే వెలుగుచూడడం....... అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఝెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తిలో ఏప్రిల్ 28న ఈ స్ట్రెయిన్ బయటపడగా.... అతడికి నెల రోజుల పాటు చికిత్సనందించి మే 28న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు.... అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగుందని పేర్కొన్నారు.

#LatestNews
#EtvTelangana
-
-
(基於 PinQueue 指標)
0 則留言