తెలుగుపాట చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఈ అవార్డు అందుకున్నారు. అసలు ఈ పాటకు గాయకులను కీరవాణి ఎలా సెలక్ట్ చేసుకున్నారు? #RRR #NatuN